(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.42. అధ్యాయః 042
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ నామశతకేన శ్రీకృష్ణస్తవనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 12-42-0x(5426)(66362)
అభిషిక్తో మహాప్రాజ్ఞో రాజ్యం ప్రాప్య యుధిష్ఠిరః।
దాశార్హం పుండరీకాక్షమువాచ ప్రాంజలిః శుచిః॥ 12-42-1(66363)
తవ కృష్ణ ప్రసాదేన నయేన న బలేన చ।
బుద్ధ్యా చ యదుశార్దూల తథా విక్రమణేన చ॥ 12-42-2(66364)
పునః ప్రాప్తమిదం రాజ్యం పితృపైతామహం మయా।
నమస్తే పుండరీకాక్ష పునః పునరరిందమ॥ 12-42-3(66365)
త్వామేకమాహుః పురుషం త్వామాహుః సాత్వతాం పతిం।
నామభిస్త్వాం బహువిధైః స్తువంతి ప్రయతా ద్విజాః॥ 12-42-4(66366)
విశ్వకర్మన్నమస్తేఽస్తు విశ్వాత్మన్విశ్వసంభవ।
విష్ణో జిష్ణో హరే కృష్ణ వైకుంఠ పురుషోత్తమ॥ 12-42-5(66367)
అదిత్యాః సప్తధా త్వం తు పురాణో గర్భతాం గతః।
పృశ్నిగర్భస్త్వమేవైకస్త్రియుగం త్వాం వదంత్యపి॥ 12-42-6(66368)
శుచిశ్రవా హృషీకేశో ఘృతార్చిర్హంస ఉచ్యతే।
త్రిచక్షుః శంభురేకస్త్వం విభుర్దామోదరోఽపి చ॥ 12-42-7(66369)
వరాహోఽగ్నిర్బృహద్భానుర్వృషభస్తార్క్ష్యలక్షణః।
అనీకసాహః పురుషః శిపివిష్ట ఉరుక్రమః॥ 12-42-8(66370)
వరిష్ఠ ఉగ్రసేనానీః సత్యో వాజసనిర్గుహః।
అచ్యుతశ్చ్యావనోఽరీణాం సంస్కృతో వికృతిర్వృషః॥ 12-42-9(66371)
కృష్ణధర్మస్త్వమేవాదిర్వృషదర్భో వృషాకపిః।
సింధుర్విధూర్మిస్త్రికకుప్ త్రిధామా త్రివృదచ్యుతః॥ 12-42-10(66372)
సంరాడ్ విరాట్ స్వరాట్ చైవ స్వరాడ్భూతమయో భవః।
విభూర్భూరతిభూః కృష్ణః కృష్ణవర్త్మా త్వమేవ చ॥ 12-42-11(66373)
స్విష్టకృద్భిషజావర్తః కపిలస్త్వం చ వామనః।
యజ్ఞో ధ్రువః పతంగశ్చ జయత్సేనస్త్వముచ్యసే॥ 12-42-12(66374)
శిఖండీ నహుషో బభ్రుర్దివిస్పృక్ త్వం పునర్వసుః।
సుబభ్రూ రుక్మయజ్ఞశ్చ సుషేణో దుందుభిస్తథా॥ 12-42-13(66375)
గభస్తినేమిః శ్రీపఝః పుష్కరః శుష్మధారణః।
ఋభుర్విభుః సర్వసూక్ష్మస్త్వ ధరిత్రీ చ పఠ్యసే॥ 12-42-14(66376)
అంభోనిధిస్త్వం బ్రహ్మా త్వం పవిత్రం ధామ ధామవిత్।
హిరణ్యగర్భః పురుషః స్వధా స్వాహా చ కేశవః॥ 12-42-15(66377)
యోనిస్త్వమస్య ప్రలయశ్చ కృష్ణ
త్వమేవేదం సృజసి విశ్వమగ్రే।
విశ్వం చేదం త్వద్వశే విశ్వయోనే
నమోస్తు తే శార్ంగచక్రాసిపాణే॥ 12-42-16(66378)
వైశంపాయన ఉవాచ। 12-42-17x(5427)
ఏవం స్తుతో ధర్మరాజేన కృష్ణః
సభామధ్యే ప్రీతిమాన్పుష్కరాక్షః।
తమభ్యనందద్భారతం పుష్కలాభి
ర్వాగ్భిర్జ్యేష్ఠం పాండవం యాదవాగ్ర్యః॥ 12-42-17(66379)
`ఏతన్నామశతం విష్ణోర్ధర్మరాజేన కీర్తితం।
యః పఠేచ్ఛృణుయాద్వాపి సర్వపాపైః ప్రముచ్యతే॥' ॥ 12-42-18(66380)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ద్విచత్వారింశోఽధ్యాయః॥ 42॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-42-6 సప్తధా విష్ణ్వాఖ్య ఆదిత్యో వామనశ్చేతి ద్వేధా అదిత్యామేవ జన్మ। తతోఽదితే రూపాంతరేషు పృశ్నిప్రభృతిషు క్రమాత్పృశ్నిగర్భః పరశురామః దాశరధీరామః యాదవౌ రామకృష్ణౌ చేతి। సర్వేషు గర్భేషు ఏకఏవ త్వం। త్రిషు కృతాదిషు యుగేషు భవం త్రియుగం। ఆదిత్యాః సప్తరాత్రం త్వా పురాణే ధర్మతో గతః। ఇతి థ. పాఠః॥
12-42-7 నృచక్షుః శంభురితి థ. ద. పాఠః॥
12-42-8 వరుణోఽగ్నిర్వృహిద్భానుర్వృషణ ఇతి థ.ద. పాఠః॥
12-42-9 వాచిష్ఠ ఉగ్రసేనానీరితి డ. థ. ద. పాఠః। సంకృతిః ప్రకృతిర్విభురితి డ. థ. పాఠః॥
12-42-10 త్రికకుప్ ఊర్ధ్వవర్త్మా త్వమేవేతి థ. ద. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.